నా ఫ్రెండ్ ఏమో ఎంత తిన్నా బక్కగానే ఉంటాడు.నేను కొంచెం తిన్నా లావు అయిపోతున్నా#weightloss #weightgain

source

28 COMMENTS

  1. సార్ మా బాబు కి 5 ఇయర్స్ ఇంకా నమలటం రావటం లేదు సార్ ఎగ్ పెడితే ముందు పళ్ళతో తింటాడు ఇంకా ఏం తినడు సార్ అన్నం మెత్తగా చేసి పెడితేనే మింగేశాడు సార్ నాకు చాల బాధ గా ఉంది సార్ ఎం చెయ్యాలో తెలియటం లేదు సార్

  2. ఒకప్పుడు నేను కూడా అలాగే ఉన్నాను ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు నాకు 65 years 😂 nenu43 years varaku 42 kgs మాత్రమే ఉన్నా ఇప్పుడు 58 or 60 kgs ఉంటున్నాను 53 years వరకు విపరీతంగా పని నడక కూడా ఉండేది. సరే నీ నవ్వు బాగుంది 😂

  3. Hello sir small request
    Kids ki immunity power ni పెంచే food cheppandi plz sir
    అలాగే vegetables, non veg and dry fruits
    ఇవి daily pettala leka Weekly once pettala clear ga oka video cheyandi sir plzzz

  4. మా బాబు సేమ్ టూ సేమ్ నేనే లావుగా ఉంటాడు అందరూ అంటారు దిష్టి పెడతారు బాగా పెడతారు తిండి బాబుకి అనీ చెపుతున్నారు నాకు కొంచెం బాధగానే అనిపించింది పెద్దగా తినడు చాలా లిమిట్ గా వెజ్ తో నాన్ వెజ్ తో పాటు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles